భారత్ నుంచి వైద్య పరికరాల ఎగుమతులు 20% సమ్మిళిత వార్షిక వృద్ధి రేటు(CAGR)తో 2030 నాటికి 8 బిలియన్ డాలర్ల(రూ.76,000 కోట్ల)కు చేరుకుంటాయని తాజాగా ఓ నివేదిక అంచనా వేసింది. 2024-25లో మన దేశం నుంచి ఈ ఎగుమతులు 4 బిలియన్ డాలర్లు(రూ.38,000 కోట్లు)గా ఉన్నాయి. కాగా, ప్రస్తుతం అత్యాధునిక వైద్య పరికరాల దిగుమతులు 5.5 బిలియన్ డాలర్లు(రూ.52,000 కోట్లు)గా నమోదయ్యాయి.
వార్తలు
4 బిలియన్ల నుంచి 8 బిలియన్ డాలర్లకు..!


