హైదరాబాద్: 28°C
వార్తలు

‘ఇన్సులిన్.. ఒక్కో యూనిట్ రూ.3.73 మాత్రమే’

భారత్‌లో విడుదలైన 'అవిక్లీ' ఇన్సులిన్ 700 యూనిట్లు, 2,100 యూనిట్ల ఇంజెక్షన్ పెన్ ఆప్షన్లలో లభిస్తుందని నోర్డిస్క్ ఇండియా ఎండీ విక్రాంత్ శ్రోత్రియా తెలిపారు. దీని ఒక్కో యూనిట్ ఖరీదు రూ.3.73గా ఉంటుందని, దేశంలోని 4,500 మంది డిస్ట్రిబ్యూటర్ల ద్వారా ఇది అందుబాటులోకి వస్తుందని చెప్పారు. భారతదేశంతో కలిపి ఏడు దేశాల్లో ఈ ఔషధాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు ఆయన వెల్లడించారు.