ADB: విద్యా రంగ సమస్యలను పరిష్కరించాలని, విద్యాశాఖకు మంత్రిని కేటాయించాలని డిమాండ్ చేస్తూ వామపక్ష సంఘాలు ఈ నెల 10న శుక్రవారం కేజీ నుంచి పీజీ వరకు విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చాయి. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలు ప్రైవేట్ పాఠశాలలు ముందస్తుగా సెలవు ప్రకటించాయి.
వార్తలు
రేపు విద్యా సంస్థకు సెలవు


