ADB: జిల్లాలోని ఉట్నూర్, నార్నూర్, గాదిగూడ ఇటీవల విడుదల చేసిన అంగన్వాడీ, ఆయా పోస్టుల్లో ఎస్సీ వర్గీకరణ ప్రకారంగా నోటిఫికేషన్ ఇవ్వాలని ఎమ్మార్పీఎస్ జిల్లాధ్యక్షుడు ఆరేళ్లి మల్లేష్ అన్నారు. గురువారం పట్టణంలో సంఘం నాయకులతో సమావేశమై మాట్లాడారు. పాత రిజర్వేషన్ ప్రకారం ప్రకటించిన నోటిఫికేషన్ రద్దుచేసి కొత్త నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
వార్తలు
'ఎస్సీ వర్గీకరణ ప్రకారంగా నోటిఫికేషన్ ఇవ్వాలి'


