ADB: ఈ నెల 10న చేపట్టిన విద్యాసంస్థల రాష్ట్ర వ్యాప్త బంద్‌ను విజయవంతం చేయాలని AIYF జిల్లా కార్యదర్శి భాస్కర్ గురువారం అన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను విలీనం చేయడం, విద్యార్థుల సంఖ్య పేరుతో పాఠశాలలను మూసివేసే ప్రయత్నాలు మానుకోవాలన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
వార్తలు
'రేపటి విద్యాసంస్థల బంద్‌ను విజయవంతం చేయాలి'


