MNCL: లక్షెట్టిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల సంఖ్య 900కు చేరుకుందని కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మణరావు తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ కళాశాలలో జూనియర్ ఇంటర్లో ఇప్పటివరకు 430 మంది కొత్త విద్యార్థులు ప్రవేశాన్ని పొందారన్నారు. కంప్యూటర్ సైన్స్, సీఈసీ, ఎంపీసీ గ్రూప్‌లలో ఎక్కువగా డిమాండ్ ఉందన్నారు. సెకండ్ ఇయర్‌లో 470 మంది విద్యార్థులు ఉన్నారు.
వార్తలు
జూనియర్ కళాశాలలో 900 మంది విద్యార్థులు


