ఒడిశా రాయగడ సమితి పరిధిలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. గజ్జిగాం గ్రామానికి చెందిన జకక ధర్మా అనారోగ్యంతో మృతి చెందాడు. అంత్యక్రియలకు కుటుంబం ఏర్పాట్లు చేస్తుండగా.. గ్రామస్థులు అడ్డుకున్నారు. ఇటీవల ఆ కుటుంబ మతం మారగా.. పరమతస్తుల అంత్యక్రియలకు తమ శశ్మాన వాటికలో అనుమతించబోమని గ్రామస్థులు అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న అధికారులు అక్కడకు చేరుకుని అంత్యక్రియలను నిర్వహించారు.
వార్తలు
అమానవీయ ఘటన.. ఆఖరి మజిలీకి అడ్డొచ్చిన మతం
Advertisement
Advertisement
Advertisement


