హైదరాబాద్: 28°C
వార్తలు

'బొల్లారంలో 24 గంటల ఆసుపత్రి ఏర్పాటు చేయాలి'

Advertisement

SGR: బొల్లారంలో 24 గంటల ప్రభుత్వ ఆసుపత్రిని ప్రారంభించి, నాలుగు అర్బన్ హెల్త్ సెంటర్లను ఏర్పాటు చేయాలని సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యుడు రాజయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆసుపత్రిలో మందుల కొరతను నివారించి, ఖాళీగా ఉన్న ఆయా, స్కావెంజర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు.

Advertisement

Advertisement