గూగుల్, యాపిల్ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. 7 వివాదాస్పద యాప్‌లను తొలగించాలని ఆదేశించింది. ప్లేస్టోర్, యాపిల్ స్టోర్ నుంచి ఆ యాప్‌లను వెంటనే తొలగించాలని సూచించింది. BAT-BMS, Lossigy, Epoch-i-ion వంటి యాప్‌లను తక్షణమే బ్లాక్ చేయాలని నోటీసుల్లో స్పష్టం చేసింది. అలాగే ఈ-రిక్షా బ్యాటరీల భద్రతపైనా ఆరా తీసింది.
వార్తలు
గూగుల్, యాపిల్‌కు కేంద్రం నోటీసులు
Advertisement
Advertisement
Advertisement


