యూపీ మథురలో విషాదం చోటుచేసుకుంది. ఓ భవనం పైకప్పు నుంచి ప్రమాదవశాత్తు 13 ఏళ్ల బాలిక జారి పడింది. ఈ ప్రమాదంలో ఆ బాలికకు తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించగా ఫలితం దక్కలేదు. ఈ దుర్ఘటనతో బాలిక కుటుంబంలో విషాదం నెలకొంది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు నెట్టింట వైరల్ కాగా పోలీసులు కేసు నమోదు చేశారు.
వార్తలు
VIDEO: భవనం పైకప్పు నుంచి పడి బాలిక మృతి
Advertisement
Advertisement
Advertisement


