హైదరాబాద్: 28°C
వార్తలు

రక్షణ సామర్థ్యం కోసం కేంద్రం కీలక నిర్ణయం

Advertisement

దేశ రక్షణ సామర్థ్యాన్ని బలోపేతం చేసే దిశగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధునాతన ఆయుధాల కొనుగోళ్లకు కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో రూ.52 వేల కోట్లు విలువ చేసే ఆకాష్ యాంటీ డ్రోన్ సిస్టమ్, మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్, మీడియం, షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌తో పలు ఆయుధాలను అధికారులు కొనుగోలు చేయనున్నారు.

Advertisement

Advertisement