హైదరాబాద్: 28°C
వార్తలు

గ్రామైక్య సంఘాల రికార్డులు ఆడిటింగ్

Advertisement

SRD: కంది మండల సమాఖ్య కార్యాలయంలో శుక్రవారం గ్రామైక్య సంఘాల రికార్డులపై అంతర్గత ఆడిట్ నిర్వహించారు. సీబీఓ ఆడిటర్లు గ్రామ సంఘాల లావాదేవీలు, బ్యాంకు లింకేజీ రుణాలు, శ్రీనిధికి సంబంధించిన రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో ఏపీఎం శివలక్ష్మి, సీసీలు, వీవోఏలు పాల్గొన్నారు.

Advertisement

Advertisement