కర్నూలు జిల్లా పోలీసు శాఖలో పనిచేస్తున్న ఆరుగురు ఏఎస్సైలు ఎస్సైలుగా పదోన్నతి పొందారు. శుక్రవారం పదోన్నతి పొందిన అధికారులు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్‌ను మర్యాదపూర్వకంగా కలిసి ఆశీస్సులు పొందారు. బాధ్యతాయుతంగా విధులు నిర్వహించి శాఖకు మంచి పేరు తీసుకురావాలని ఎస్పీ సూచించారు.
వార్తలు
ఆరుగురు ఏఎస్సైలకు ఎస్సైలుగా పదోన్నతి
Advertisement
Advertisement
Advertisement


