హైదరాబాద్: 28°C
వార్తలు

సియా, చేతన్‌లకు 14 రోజులు రిమాండ్

Advertisement

రియల్టర్ కేతన్ హత్య కేసులో నిందితులైన సియా గోయల్, చేతన్ చౌదరిలకు పుణె కోర్టు రిమాండ్ విధించింది. వీరిద్దరికి 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ తీర్పునిచ్చింది. నిందితుల ఫోన్‌లో కొన్ని కోడ్ సింబల్స్ ఉన్నాయని అధికారులు కోర్టుకు తెలిపారు. దీంతో మరికొన్ని రోజుల పాటు పోలీస్ కస్టడీని పొడిగించాలని కోరగా.. అందుకు నిరాకరించి జ్యూడీషియల్ కస్టడీని విధించింది. 

Advertisement

Advertisement