హైదరాబాద్: 28°C
వార్తలు

వైద్య సిబ్బందిని అభినందించిన DMHO

Advertisement

కృష్ణా: మచిలీపట్నంలోని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో DMHO యుగంధర్ శుక్రవారం నెలవారీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని వంద శాతం విజయవంతంగా పూర్తి చేసిన వైద్యులు, సూపర్వైజర్, ఎంఎల్‌హెచ్‌పీ, ఏఎన్ఎం, ఆశా వర్కర్లను అభినందించారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Advertisement