అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో మృతి చెందిన ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీకి అంత్యక్రియలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హిందూ, సిఖ్ మత గురువులు ఖమేనీ మృతదేహానికి నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆక్షాంక్షించారు. కాగా, భారత్ తరఫున కేంద్ర సహాయ మంత్రి పబిత్ర మార్గరీతా, బీహార్ గవర్నర్ సయ్యద్ ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు.
వార్తలు
ఖమేనీ అంత్యక్రియలు.. భారత మత గురువుల నివాళి
Advertisement
Advertisement
Advertisement


