హైదరాబాద్: 28°C
వార్తలు

వెనెజులాలో భారత నావికుడి మృతిపై దర్యాప్తు: భారత్

Advertisement

ఇటీవల వెనెజులాలో భారత నావికుడు రాకేశ్ చౌహాన్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఈ ఘటనపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. రాకేశ్ మృతిపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించింది. మృతదేహంలో అవయవాలు మాయం కావడం గురించి అక్కడి అధికారులతో చర్చలు జరుపుతున్నట్లు చెప్పింది. ఇప్పటికే వెనెజులా అధికారులతో ఈ విషయంపై చర్చించినట్లు తెలిపింది.

Advertisement

Advertisement