ఆఫ్ఘానిస్థాన్‌పై పాకిస్థాన్ సైనిక దాడులను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. ఆఫ్ఘాన్ సార్వభౌమత్వానికి భారత్ మద్దతు కొనసాగుతూనే ఉంటుందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ పునరుద్ఘాటించారు. మానవతా సాయం, అభివృద్ధి ప్రాజెక్టుల ద్వారా ఆ దేశంతో భారత్ సంబంధాలు కొనసాగుతూనే ఉంటాయని స్పష్టం చేశారు.
వార్తలు
ఆఫ్ఘాన్‌పై పాక్ దాడులు.. ఖండించిన భారత్
Advertisement
Advertisement
Advertisement


