హైదరాబాద్: 28°C
వార్తలు

ఇన్‌స్టాగ్రామ్‌కు కేంద్రం నోటీసులు

Advertisement

ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌కు కేంద్ర ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. ఇన్‌స్టాలో చిన్నారులపై లైంగిక వేధింపుల కంటెంట్‌ను ఎలా అనుమతిస్తున్నారని ప్రశ్నించింది. ఈ కంటెంట్‌ను అడ్డుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారని నిలదీసింది. అలాగే ఈ ప్లాట్‌ఫామ్‌లో ప్రమోట్ చేసే యాడ్‌లపై వివరణ ఇవ్వాలని కోరింది.

Advertisement

Advertisement