హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: నీటి కొరతతో వెలవెలబోతున్న పాకాల సరస్సు

Advertisement

WGL: ఖానాపూర్ మండలంలోని పాకాల సరస్సు వర్షాభావం ప్రభావంతో రోజురోజుకూ నీటి మట్టం తగ్గి వెలవెలబోతోంది. గతంలో సందర్శకులను ఆకట్టుకున్న సరస్సు ప్రస్తుతం నీరు లేక నిర్జీవంగా మారింది. దీంతో విహారయాత్రకు వచ్చే పర్యాటకులు నిరాశతో వెనుదిరుగుతున్నారు. సరస్సు నీటిమట్టం పడిపోవడంతో పరిసర ప్రాంతాల సహజ అందాలు కూడా దెబ్బతిన్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

Advertisement

Advertisement