KRNL: పత్తికొండలో గ్రామపంచాయతీ కార్యదర్శులతో నిర్వహించిన సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి భాస్కర్ పెండింగ్ సమస్యలను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని గ్రామాల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టి, తాగునీటి ట్యాంకులను క్లోరినేషన్ చేయాలని సూచించారు. ఫిర్యాదుల పురోగతిని సమీక్షించి, పెండింగ్ అంశాల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు.
వార్తలు
'పెండింగ్ సమస్యలు వెంటనే పరిష్కరించాలి'
Advertisement
Advertisement
Advertisement


