హైదరాబాద్: 28°C
వార్తలు

దేవాలయ అభివృద్ధికి విరాళం

Advertisement

VSP: ఆనందపురం మండలం భీమన్నదొరపాలెంకు చెందిన 90 ఏళ్ల కర్రి సోములమ్మ గ్రామంలోని శ్రీ విఘ్నేశ్వర, సుబ్రహ్మణ్య సహిత శ్రీ సీతారాముల దేవాలయ అభివృద్ధికి రూ.1,00,116 విరాళాన్ని శుక్రవారం అందజేశారు. పుట్టిన గ్రామంపై ప్రేమతో, ఆలయ అభివృద్ధికి తనవంతు సహకారం అందించడం ఆనందంగా ఉందని ఆమె తెలిపారు. కుటుంబ సభ్యులు లేని ఒంటరి మహిళ అయినప్పటికీ ఆలయానికి ఉదారంగా ఇచ్చారు.

Advertisement

Advertisement