హైదరాబాద్: 28°C
వార్తలు

కౌకూర్‌లో పీఆర్టీయూటీఎస్ సభ్యత్వ నమోదు

Advertisement

MDCL: పీఆర్టీయూటీఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా జడ్పీహెచ్‌ఎస్ కౌకూర్ పాఠశాలలో ఉపాధ్యాయులకు సభ్యత్వ నమోదు చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆనంద్ రెడ్డి పెండింగ్‌లో ఉన్న డీఏలను విడుదల చేసి, పీఆర్‌సీని వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో ఎంఈవో మురళీకృష్ణమూర్తి, సంఘం నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement

Advertisement