సింధూ జలాలపై భారత్ కీలక ప్రకటన విడుదల చేసింది. ఈ ఒప్పందం రద్దు విషయంలో ఎలాంటి మార్పు లేదని తేల్చి చెప్పింది. సరిహద్దు ఉగ్రవాదానికి పాక్ తన మద్దతును ఆపే వరకు.. ఈ డీల్ నిలిపివేసే ఉంటుందని తెలిపింది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడాన్ని ఆ దేశం విడనాడాలని పిలుపునిచ్చింది. ప్రపంచబ్యాంకు మధ్యవర్తిత్వంతో కుదిరిన ఈ ఒప్పందంలో ఏకపక్షంగా వ్యవహరించడం సాధ్యం కాదని పాక్‌కు చురకలంటించింది.
వార్తలు
సింధూ జలాలపై భారత్ కీలక ప్రకటన
Advertisement
Advertisement
Advertisement


