అయోధ్య విరాళాల కేసు నేపథ్యంలో రాజీనామా చేసిన రామాలయ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రాలకు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ షో-కాజ్ నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. జులై 6న జరగనున్న కీలక సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. విరాళాల చోరీపై లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని కోరనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
వార్తలు
చంపత్ రాయ్‌కు రామాలయ ట్రస్ట్ నోటీసులు?
Advertisement
Advertisement
Advertisement


