హైదరాబాద్: 28°C
వార్తలు

ఎంపీ ధర్మపురి అరవింద్‌ను కలిసిన బీజేపీ నేతలు

Advertisement

JGL: భారతీయ జనతా పార్టీ జగిత్యాల జిల్లా వివిధ మోర్చాల అధ్యక్షులుగా ఇటీవల నియమితులైన నాయకులతో కలిసి బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి బోగ శ్రావణి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన బాధ్యతలు స్వీకరించిన నాయకులకు ఎంపీ శుభాకాంక్షలు తెలియజేసి, పార్టీ బలోపేతానికి సమష్టిగా పనిచేయాలని సూచించారు.

Advertisement

Advertisement