హైదరాబాద్: 28°C
వార్తలు

యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి: DAO

Advertisement

NZB: జిల్లాలో రైతులకు అవసరమైన యూరియా ఎరువులు సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని జిల్లా వ్యవసాయ అధికారి వీరస్వామి తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో మొత్తం 2,03,887 యూరియా బస్తాలు నిల్వ ఉన్నాయని చెప్పారు. వీటిలో ప్రైవేట్ డీలర్ల వద్ద 82,022, పీఏసీఎస్‌లలో 28,000, మార్క్‌ఫెడ్ వద్ద 15,888, ఇతర కేంద్రాల్లో 77,977 బస్తాలు ఉన్నాయని వివరించారు.

Advertisement

Advertisement