CTR: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా పర్యటన నేపథ్యంలో చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు కుప్పం చేరుకున్నారు. అనంతరం కుప్పం ద్రవిడ విశ్వవిద్యాలయం ఉపకులపతితో సమావేశమయ్యారు. విశ్వవిద్యాలయ అభివృద్ధి, మౌలిక వసతులు తదితర అంశాలపై చర్చించారు.
వార్తలు
ఉపకులపతితో ఎంపీ సమీక్ష
Advertisement
Advertisement
Advertisement


