NLG: నల్లగొండలోని HYD రోడ్డులో గల విశ్వబ్రాహ్మణ విద్యార్థి వసతి గృహంలో ఈ నెల 5న ఓ హాస్పిటల్ (నల్లగొండ) సహకారంతో ఉచిత మెగా హెల్త్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ ప్రతినిధులు తెలిపారు. శుక్రవారం విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ జిల్లా అధ్యక్షుడు D. యాదగిరి చారి సంబంధిత కరపత్రాలను విడుదల చేశారు. దీన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
వార్తలు
ఈ నెల 5న మెగా హెల్త్ క్యాంప్
Advertisement
Advertisement
Advertisement


