హైదరాబాద్: 28°C
వార్తలు

గోవిందరాజస్వామివారి ఆలయంలో జూలై నెల విశేష ఉత్సవాలు

Advertisement

TPT: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జూలై నెలలో పలు విశేష ఉత్సవాలు నిర్వహించనున్నట్లు టీటీడీ తెలిపింది. ఈ నెలలో ఆణివార ఆస్థానం, జ్యేష్టాభిషేకం, తులసీ మహత్యం ఉత్సవం, గరుడసేవతో పాటు శ్రీ ఆండాళ్ అమ్మవారు, శ్రీపార్థసారథి స్వామివారు, శ్రీ గోవిందరాజస్వామివారి మాడవీధి ఉత్సవాలు భక్తులకు నిర్వహించనున్నట్లు వెల్లడించింది.

Advertisement

Advertisement