NRML: కుబీర్ కస్రా డోడర్నా, సిరిపెల్లి గ్రామాల రోడ్ల దుస్థితిపై పాలకులు స్పందించకపోవడంతో తెలంగాణ ఉద్యమకారుడు కొత్తూరు శంకర్ శుక్రవారం వినూత్నంగా నిరసన తెలిపారు. ప్రభుత్వాల నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా మండల కేంద్రంలోని కార్యాలయాలు, దుకాణాల్లో భిక్షాటన చేశారు. ఈ భిక్షాటన ద్వారా సేకరించిన సొమ్మును సర్కారుకే పంపి, ఆ డబ్బుతోనైనా రోడ్ల పనులు వెంటనే పూర్తి చేయాలని ఆయన కోరారు.
వార్తలు
రోడ్ల దుస్థితిపై వినూత్న నిరసన
Advertisement
Advertisement
Advertisement


