అయోధ్య విరాళాల దుర్వినియోగం కేసుపై RSS తొలిసారి స్పందించింది. ఈ ఘటన తీవ్రంగా బాధించిందని విచారం వ్యక్తం చేసింది. ఈ ఆలయం ఎందరో భక్తుల త్యాగాలకు ప్రతీకగా నిలిచిందని వెల్లడించింది. ప్రస్తుత వివాదంతో యావత్ సమాజం, రామ భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని పేర్కొంది. బాధ్యులపై కఠినచర్యలు తీసుకోవాలని.. ఆలయ నిర్వహణలో మరింత పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలని కోరింది.
వార్తలు
విరాళాల చోరీ కేసు.. RSS స్పందన
Advertisement
Advertisement
Advertisement


