హైదరాబాద్: 28°C
వార్తలు

ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించండి: ఎమ్మెల్యే

Advertisement

TPT: బాలాయపల్లి మండల కేంద్రంలో వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ నిర్వహించిన ప్రజా దర్బార్‌కు విశేష స్పందన లభించింది. మండలంలోని పలు గ్రామాల ప్రజలు రెవెన్యూ, పింఛన్లు, రేషన్ కార్డులు, తాగునీరు, రహదారులు తదితర సమస్యలపై వినతిపత్రాలు అందజేయగా, వాటిని త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.

Advertisement

Advertisement