కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం సమీపంలోని ఉప్పుటేరు కాలువలో శుక్రవారం గుర్తుతెలియని ఓ వ్యక్తి మృతదేహం లభ్యం కావడం కలకలం రేపింది. కాలువలో తేలియాడుతున్న శవాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఇంద్రపాలెం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కాగా.. మృతదేహానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
వార్తలు
ఉప్పుటేరు కాలువలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం
Advertisement
Advertisement
Advertisement


