హైదరాబాద్: 28°C
వార్తలు

రూ.12.74 కోట్ల రోడ్ల ప్రారంభం

Advertisement

SRPT: గరిడేపల్లి మండలంలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పర్యటించి రూ.12.74 కోట్ల వ్యయంతో నిర్మించిన బీటీ రోడ్లను ప్రారంభించారు. కలెక్టర్ తేజస్ , ఎస్పీ కె. నరసింహతో కలిసి రోడ్లను ప్రారంభించిన మంత్రి, నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను అనుసంధానిస్తామని తెలిపారు. కొత్త రోడ్లను కాపాడుకోవాలని, వాతావరణ మార్పుల దృష్ట్యా రైతులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.

Advertisement

Advertisement