వర్షం కురిసేటప్పుడు నాలాలతో అప్రమత్తంగా ఉండాలని సూచించే ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. గుజరాత్‌లోని జునాగఢ్‌లో వర్షం పడుతున్న సమయంలో బైక్‌పై భార్యాభర్తలు వెళ్లుండగా.. నాలా వద్ద ప్రమాదవశాత్తూ పడ్డారు. దీంతో భర్తకు తీవ్రగాయాలయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. హెల్మెట్ ధరించి ఉంటే గాయాలు తగిలేవి కావని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
వార్తలు
VIDEO: వర్షం.. నాలాలతో జాగ్రత్త!
Advertisement
Advertisement
Advertisement


