JGL: మేడిపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల కార్యాలయాన్ని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే, ఎస్‌ఐఆర్ కరీంనగర్ పార్లమెంట్ కో-ఆర్డినేటర్ కూన శ్రీశైలం గౌడ్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గాజంగి నందయ్య కలిసి ప్రారంభించారు. పార్టీని గ్రామస్థాయిలో మరింత బలోపేతం చేస్తూ ప్రజలకు చేరువయ్యే కార్యక్రమాలకు కేంద్రంగా ఉండాలన్నారు.
వార్తలు
కాంగ్రెస్ మండల కార్యాలయం ప్రారంభం
Advertisement
Advertisement
Advertisement


