హైదరాబాద్: 28°C
వార్తలు

సాగునీటి కోసం బీఆర్ఎస్ పాదయాత్ర

Advertisement

SRD: జిల్లాలో 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం పక్కనపెట్టిందని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. జిల్లా మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టుల సాధన కోసం త్వరలోనే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జిల్లాలో పాదయాత్ర చేపడతామని ప్రకటించారు.

Advertisement

Advertisement