KNR: కరీంనగర్ ఎల్ఎండీ జలాశయంలో జులై 1 నుంచి ఆగస్టు 31 వరకు చేపల వేటను నిషేధించినట్లు జిల్లా మత్స్యశాఖ అధికారి తెలిపారు. తల్లి చేపల సంరక్షణ, సంతానోత్పత్తికి అనుకూల వాతావరణం కల్పించడమే లక్ష్యమన్నారు. నిబంధనలు ఉల్లంఘించి చేపలు, రొయ్యల వేటకు పాల్పడితే లైసెన్స్ దారులు, మత్స్యకార సంఘాల సభ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
వార్తలు
ఎల్ఎండీలో చేపల వేటపై రెండు నెలల నిషేధం
Advertisement
Advertisement
Advertisement


