హైదరాబాద్: 28°C
వార్తలు

మానకొండూర్ ఆత్మ కమిటీకి కొత్త చైర్మన్

Advertisement

KNR: మానకొండూర్ నియోజకవర్గ ఆత్మ చైర్మన్‌గా చెన్నబోయిన రవిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. నియామక ఉత్తర్వులు అందిన అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ రవికి నియామక పత్రాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆత్మ కమిటీల ద్వారా రైతులకు అవసరమైన సాంకేతిక సేవలు, అందిస్తామన్నారు.

Advertisement

Advertisement