PDPL: జిల్లాలో ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలు పాటించని హోటల్స్, రెస్టారెంట్లపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ శ్రీహర్ష ఓ ప్రకటనలో హెచ్చరించారు. అపరిశుభ్రత కారణంగా మంథని, గోదావరిఖనిలోని రెస్టారెంట్లను మూసివేశామని తెలిపారు. అనంతరం కొద్ది రోజులకు రెస్టారెంట్లు ప్రారంభానికి అనుమతులు జారీ చేశామన్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణ ధ్యేయమని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.
వార్తలు
'నిబంధనలు పాటించని రెస్టారెంట్లపై చర్యలు'
Advertisement
Advertisement
Advertisement


