తూర్పుగోదావరి జిల్లా గోకవరం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు బీజేపీ నేత కంబాల శ్రీనివాసరావు రూ.2 లక్షల చెక్కును గోకవరం ఆర్టీసీ డిపో మేనేజర్ సుచరితకు అందజేశారు. ఈ కార్యక్రమం తంటికొండ రోడ్డులోని సీఎండీ కార్యాలయం వద్ద జరిగింది. గతంలో రూ.1 లక్ష అందించిన ఆయన, ప్రయాణికులకు సురక్షిత తాగునీరు అందించడమే లక్ష్యమన్నారు.
వార్తలు
గోకవరం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో వాటర్ ప్లాంట్‌కు విరాళం
Advertisement
Advertisement
Advertisement


