హైదరాబాద్: 28°C
వార్తలు

"SIR" డిజిటలైజేషన్ పనులను పరిశీలించిన జేసీ

Advertisement

PPM: సాలూరు మండలం తోణాంగ్రామంలో జరుగుతున్న ఎస్.ఐ.ఆర్ డిజిటలైజేషన్ ప్రక్రియను శుక్రవారం జాయింట్ కలెక్టర్ ఆర్. వైశాలి సందర్శించారు. డోర్ టు డోర్ ఓటరు సర్వే, ఈ-ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరినీ ఓటరుగా నమోదు చేయాలని ఆదేశించారు. ఓటరు జాబితాలో ఎలాంటి తప్పులు లేకుండా సవరణ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు.

Advertisement

Advertisement