హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: పాడిపంటల సుభిక్షం కోరుతూ అమ్మవారికి బోనాలు..!

Advertisement

JGL: జాబితాపూర్ గ్రామంలోని 12వ వార్డులో మహాలక్ష్మి అమ్మవారి బోనాల ఉత్సవాలు ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతాంగం సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలు పుష్కలంగా పండాలని కోరుతూ భక్తులు బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. డప్పు చప్పుళ్లు, భక్తుల జైజైధ్వానాల మధ్య ఉత్సవాలు వైభవంగా సాగాయి.

Advertisement

Advertisement