TPT: తిరుమలలో కేంద్ర మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి సతీసమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం టీటీడీ క్యాంప్ కార్యాలయానికి విచ్చేశారు. ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు మర్యాదపూర్వకంగా కలిసి శ్రీవారి పట్టువస్త్రంతో ఆయనను సత్కరించారు. శ్రీ వేంకటేశ్వర స్వామివారి ప్రతిమను జ్ఞాపికగా అందజేశారు.
వార్తలు
శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి
Advertisement
Advertisement
Advertisement


