హైదరాబాద్: 28°C
వార్తలు

విరాళాల కేసు.. సిట్ కీలక నిర్ణయం

Advertisement

అయోధ్య విరాళాల దుర్వినియోగం కేసులో దర్యాప్తులో భాగంగా సిట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ట్రస్ట్ ఐదేళ్ల ఖాతాలను రీఆడిట్ చేయాలని నిర్ణయించింది. ప్రాథమిక దర్యాప్తులో భారీ అక్రమాలు వెలుగులోకి రావడంతో నిర్మాణ వ్యయం, నగలు, బంగారం, వెండి వస్తువులతో సహా అన్ని ఆర్థిక లావాదేవీలను పరిశీలించనుంది. కాగా, ఈ కేసులో ఇప్పటి వరకు 8 మంది నిందితులను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

Advertisement

Advertisement