హైదరాబాద్: 28°C
వార్తలు

ఈవీ వాహనదారులకు బిగ్ అలర్ట్

Advertisement

ఎలక్ట్రిక్ వాహనాల భద్రతకు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఎలక్ట్రిక్ బ్యాటరీతో నడిచే వాహనాలను వాటి యజమానుల ప్రమేయం లేకుండా రిమోట్ ద్వారా పూర్తిగా నిలిపివేసేందుకు వీలు కలుగుతుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో 3 ప్రముఖ మొబైల్ అప్లికేషన్లను తక్షణమే తొలగించాలని కేంద్రం ఆదేశించింది. BAT-BMS, Lossigy, Epoch-i-ion అనే యాప్‌లను బ్లాక్ చేయాలని సూచించింది.

Advertisement

Advertisement