KNR: మహిళా సాధికారతే మోదీ ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. శుక్రవారం కరీంనగర్‌లోని మహిళా శిశు వికాస కేంద్రంలో సీఎస్సార్ నిధులతో కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. మహిళలకు ఇళ్లు, గ్యాస్, ముద్రా రుణాలు అందిస్తున్నామని, చట్టసభల్లో 33% రిజర్వేషన్లు త్వరలో అమలు చేస్తామని చెప్పారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి, సత్యనారాయ,అధికారులు పాల్గొన్నారు. *
వార్తలు
'మహిళా సాధికారతే మోడీ ప్రభుత్వ లక్ష్యం'
Advertisement
Advertisement
Advertisement


