WGL: పోలీస్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన శ్వేతను,గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ వెంకన్న ఇవాళ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. పోలీస్ కమిషనరేట్,గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరస్పర సహకారంతో పనిచేసి ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని అధికారులు చర్చించారు.
వార్తలు
సీపీని కలిసిన GWMC కమిషనర్
Advertisement
Advertisement
Advertisement


