హైదరాబాద్: 28°C
వార్తలు

దళితులపై దాడులు అరికట్టాలి: సాకే శైలజానాథ్

Advertisement

ATP: రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్ డిమాండ్ చేశారు. వైసీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చామలూరు రాజగోపాల్ ఆధ్వర్యంలో శుక్రవారం అనంతపురంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సంతకాల సేకరణ నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డితో కలిసి శైలజానాథ్ పాల్గొన్నారు.

Advertisement

Advertisement